Aliya Rama Rayalu (book)

first publication date:  1931
original language:  Telugu

విజయనగర సామ్రాజ్యం పతనం అంచుల్లో ఉన్న సమయంలో విజయనగర చక్రవర్తి అయిన అళియ రామరాయలు గురించి రాసిన చరిత్ర గ్రంథమిది. ప్రముఖ చారిత్రికులు, పత్రికా సంపాదకులు చిలుకూరి వీరభద్రరావు ఈ గ్రంథాన్ని రచించారు. ఎన్నో చరిత్ర గ్రంథాలు రచించిన చిలుకూరి వీరభద్రరావు విజయనగర సామ్రాజ్య ఆఖరి పాలనావంశానికి ఆద్యుడైన అళియ రామరాయల జీవిత చరిత్రను సప్రమాణికంగా వివరించారు. Source: Wikipedia (te)

Editions
No editions found

Work - wd:Q21813719

Welcome to Inventaire

the library of your friends and communities
learn more
you are offline